కంప్యూటర్ అంటే ఏంటి...?
కంప్యూటర్ అంటే ఏమిటి:
కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మనం ఇచ్చే సూచనల ప్రకారం సమాచారాన్ని స్వీకరించి, నిల్వచేసి, అందించే ఎలక్ట్రానిక పరికరం.
కంప్యూటర్ అనే పదం లాటిన్ పదం 'computare' నుంచి వచ్చింది. కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లేనిదే కంప్యూటర్ పనిచేయలేదు.
"చార్లెస్ బాబేజ్"ని "గ్రాండ్ ఫాదర్ అఫ్ కంప్యూటర్ " అని పిలుస్తారు. చార్లెస్ బాబేజ్ రూపొందించిన మొట్టమొదటి యాంత్రిక కంప్యూటర్ను Analytical ఇంజిన్ అని అంటారు.
కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం, ఇది యూజర్ ఇచ్చిన సమాచారాన్ని యూజర్ నుండి తీసుకుంటుంది మరియు ఈ డేటాను సూచనల సమితిలో (program ) నియంత్రణలో ఉంచి ఫలితాన్ని (అవుట్పుట్) ఇస్తుంది.
ఒక కంప్యూటర్ ను ఉపయోగించి మనిషికి కష్టమైన ప్రక్రియల ను, గణితము ను మరియు ఇతర కార్యకలాపాలను సులభంగా చేయవచు.
కంప్యూటర్ రెండు ప్రాథమిక వర్గాలుగా చేయబడింది:
హార్డ్వేర్(Hardware):హార్డ్వేర్ అంట మనం తాకగలిగే పరికరాలు. ఉదాహారానికి హార్డ్వేర్ అంటే కీబోర్డ్, మౌస్, డెస్క్టాప్, మెమరీ, డేటా స్టోరేజ్, కమ్యూనికేషన్ పోర్ట్లు మరియు పరిధీయ పరికరాలు.
సాఫ్ట్వేర్(Software):
సాఫ్ట్వేర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ (OS) మరియు సాఫ్ట్వేర్ అప్లికేషన్లు వుంటాయి. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ వలననే కంప్యూటర్ పనిచేస్తుంది.
ఆధునిక డిజిటల్ కంప్యూటర్ యొక్క ప్రాథమిక భాగాలు:
ఇన్పుట్ పరికరం,
అవుట్పుట్ పరికరం,
సెంట్రల్ ప్రాసెసర్ యూనిట్ (CPU),
మాస్ స్టోరేజ్ డివైస్ మరియు మెమరీ,
ఒక సాధారణ ఆధునిక కంప్యూటర్ LSI చిప్లను ఉపయోగిస్తుంది.
సాఫ్ట్వేర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ (OS) మరియు సాఫ్ట్వేర్ అప్లికేషన్లు వుంటాయి. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ వలననే కంప్యూటర్ పనిచేస్తుంది.
ఆధునిక డిజిటల్ కంప్యూటర్ యొక్క ప్రాథమిక భాగాలు:
ఇన్పుట్ పరికరం,
అవుట్పుట్ పరికరం,
సెంట్రల్ ప్రాసెసర్ యూనిట్ (CPU),
మాస్ స్టోరేజ్ డివైస్ మరియు మెమరీ,
ఒక సాధారణ ఆధునిక కంప్యూటర్ LSI చిప్లను ఉపయోగిస్తుంది.
Comments
Post a Comment