Skip to main content

ABOUT US

ABOUT US:
TELUGU COMPUTER LEARNING TIPS AND TRICKS is a blog which provides the latest computer tips and tricks in Telugu language.
 
Our main intention is to educate about the computer technology in our mother tongue-Telugu language and let everyone know how things work out through computer.
 
Now a days most of the people uses computers and they have full knowledge about computers. But our intention is to provide computer information and teach every one who does not understand English language. And some people even can’t afford to learn computer course.
 
So, here we are taking the initiation to provide tutorials to people who wants to learning computer in Telugu. 
 
“It is always said that mother tongue teaches quicker than any other foreign languages around the world”. 

Popular posts from this blog

కంప్యూటర్ అంటే ఏంటి...? What is a Computer in Telugu

కంప్యూటర్ అంటే ఏంటి...? కంప్యూటర్ అంటే ఏమిటి: కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మనం ఇచ్చే సూచనల ప్రకారం సమాచారాన్ని స్వీకరించి, నిల్వచేసి, అందించే ఎలక్ట్రానిక పరికరం.  కంప్యూటర్ అనే పదం లాటిన్ పదం ' computare ' నుంచి వచ్చింది. కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లేనిదే కంప్యూటర్ పనిచేయలేదు. "చార్లెస్ బాబేజ్"ని "గ్రాండ్ ఫాదర్ అఫ్ కంప్యూటర్ " అని పిలుస్తారు. చార్లెస్ బాబేజ్ రూపొందించిన మొట్టమొదటి యాంత్రిక కంప్యూటర్ను Analytical  ఇంజిన్   అని అంటారు. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం, ఇది యూజర్ ఇచ్చిన సమాచారాన్ని యూజర్ నుండి తీసుకుంటుంది మరియు ఈ డేటాను సూచనల సమితిలో (program ) నియంత్రణలో ఉంచి  ఫలితాన్ని (అవుట్పుట్) ఇస్తుంది.  ఒక కంప్యూటర్  ను ఉపయోగించి  మనిషికి  కష్టమైన ప్రక్రియల ను, గణితము ను మరియు ఇతర కార్యకలాపాలను సులభంగా చేయవచు. కంప్యూటర్ రెండు ప్రాథమిక వర్గాలుగా చేయబడింది: హార్డ్వేర్(Hardware): హార్డ్వేర్ అంట మనం తాకగలిగే పరికరాలు. ఉదాహారానికి హార్డ్వేర్ అంటే కీబోర్డ్, మౌస్, డెస్క్టాప్, మెమరీ, డేటా స్టోరేజ్,

కంప్యూటర్ యొక్క ఉపయోగాలు

కంప్యూటర్ యొక్క ఉపయోగాలు:- విద్య:   విద్యార్థులకు సమాచారం అందించడానికి, విద్య పరిశోధనలు చేయడానికి, కష్టమైన గణితము ను తేలికగా గణించడానికి కంప్యూటర్ ఉపయోగపడుతుంది.  ఆరోగ్యం మరియు ఔషధం: కంప్యూటర్ హాస్పిటల్ లో పేషెంట్ records ను స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది.  కంప్యూటర్లు పేషెంట్ గుండె పోటు ను చూపించడానికి ఉపగోయపడుతుంది.  కంప్యూటర్ టెక్నాలజీ ఉపగోయించి క్రొత్త ఔషధం కని పెట్టడానికి సహాయపడుతుంది.  కంప్యూటర్ ద్వారా మనిషిలో ఏముందో స్కాన్ చేసి చూడవచ్చు.  సైన్స్: కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ లో శాస్త్రవేత్తల కు ఉపయోగపడుతున్నాయి. రాకెట్ లాంచ్, satellite ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎన్నో సైన్స్ ఫీల్డ్ లో కంప్యూటర్ ఉపగోయపడుతున్నాయి.  వ్యాపారం: వినోదం: కంప్యూటర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లో కూడా ఉపయోగపుడుతున్నాయి  చలన చిత్రాలలో, గ్రాఫిక్స్ సృష్టించిన గ్రాఫిక్స్ డిజైనర్లకు స్వేచ్ఛ ఇస్తాయి.  కంప్యూటర్ లో వీడియో ఎడిటింగ్ చేసి సినిమాలు, వీడియోలు, మరియు వ్యాపార ప్రకటనలను చేయడంలో కంప్యూటర్ ఉపయోగపడుతుంది.  ప్రభుత్వం: ప్రభుత్వం యొక్క వివిధ విభాగాలు తమ

డెస్క్టాప్ కొనుగోలు చిట్కాలు | Things to take care before buying Computer in Telugu

 ఒక  కొత్త  కంప్యూటర్  కొనుగోలు  చేసినప్పుడు  ఏమి అడగాలో  తెలుసుకోండి.:- ఒక ఇంటి లేదా వ్యాపార కంప్యూటర్ కొనుగోలు చేయడం  కొన్నిసార్లు ఖరీదైన నిర్ణయం కావచ్చు. మీరు కంప్యూటర్ కొనే ముందు వీటి గురించి శ్రాధ తీసుకోవాలి. మీ కంప్యూటర్ లో ఇవి తప్పనిసరిగా  ఉండే లాగా  చూసుకోండి .  CD మీడియా: CD మీడియా అనేది సింపుల్ గ చెపాలంటే ఒక CD  ప్లేయర్ .  మీరు CD  లో ఉన్న మూవీస్ లేదా సాంగ్స్ వినడానికి, CD  లోకి కాపీ చేయడానికి  CD మీడియా అనేది  ఉపాయోగ పడుతుంది.  హార్డు డ్రైవు: హార్డు డ్రైవు లో మీ ఫైల్స్ మరియు సమాచారం నిల్వ  ఉంటాయి .  మీ హార్డ్ డ్రైవ్ ని బట్టి మీ కంప్యూటర్ స్పీడ్ ఉంటుంది .  మెమరీ:  కంప్యూటర్ లో మెమరీ అనేది ఒక ప్రాధాన్యత రోల్ ని పాటిస్తోంది ఎక్కువ మెమొరీ ఉంటే కంప్యూటర్ బాగా పనిచేస్తుంది.  ప్రాసెసర్:  కంప్యూటర్ ప్రాసెసర్ అనేది అన్నిటికంటే ప్రథమ స్థానం లోకి వస్తుంది. మీరు చేసే పనిని బట్టి కంప్యూటర్ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోండి.   మీరు ఒకవేళ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ , వీడియో ఎడిటింగ్, బ్లాగింగ్ లేదా ఇంకా ఎక్కువ మెమరీని