How to create a folder in PC:-
మీకు కంప్యూటర్ లో ఫోల్డర్ క్రియేట్ చేయడం తెలియదా..?
ఒక ఫోల్డర్ అనేది విభిన్నమైన ఫైల్స్ని స్టార్ట్ చేసుకోవటానికి ఉపయోగిస్తాం.
ఈ ఫైల్స్ లో మనం ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఒక ఆడియో ని లేదా ఇమేజ్ ని లేదా వీడియోని, గేమ్స్ ని ఇలా ఏవైనా ఫైల్ లో సేవ్ చేసుకోవచ్చు.
ఫోల్డర్ని కంప్యూటర్లో ఎక్కడైనా స్క్రీన్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. మీరు 4 దశల్లో ఫోల్డర్ను సృష్టించవచ్చు.
సింపుల్ గా కింద ఉన్న ఫోటోస్ ని చూసి నేర్చుకోండి.
- మీ కంప్యూటర్ స్క్రీన్ పైన లేదా మీ కంప్యూటర్లో ఎక్కడైనా బ్లాంక్ స్పేస్ (అనగా ఖాళీ ప్రదేశంలో) పై మౌస్ యొక్క రైట్ క్లిక్ చేయండి
- ఇప్పుడు న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి
- న్యూ లో ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి
- ఇప్పుడు ఫోల్డర్ కి పేరు టైప్ చేయండి.
సింపుల్ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసేసారు.
ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి,లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
Comments
Post a Comment