కంప్యూటర్ అంటే ఏంటి...? కంప్యూటర్ అంటే ఏమిటి: కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మనం ఇచ్చే సూచనల ప్రకారం సమాచారాన్ని స్వీకరించి, నిల్వచేసి, అందించే ఎలక్ట్రానిక పరికరం. కంప్యూటర్ అనే పదం లాటిన్ పదం ' computare ' నుంచి వచ్చింది. కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లేనిదే కంప్యూటర్ పనిచేయలేదు. "చార్లెస్ బాబేజ్"ని "గ్రాండ్ ఫాదర్ అఫ్ కంప్యూటర్ " అని పిలుస్తారు. చార్లెస్ బాబేజ్ రూపొందించిన మొట్టమొదటి యాంత్రిక కంప్యూటర్ను Analytical ఇంజిన్ అని అంటారు. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం, ఇది యూజర్ ఇచ్చిన సమాచారాన్ని యూజర్ నుండి తీసుకుంటుంది మరియు ఈ డేటాను సూచనల సమితిలో (program ) నియంత్రణలో ఉంచి ఫలితాన్ని (అవుట్పుట్) ఇస్తుంది. ఒక కంప్యూటర్ ను ఉపయోగించి మనిషికి కష్టమైన ప్రక్రియల ను, గణితము ను మరియు ఇతర కార్యకలాపాలను సులభంగా చేయవచు. కంప్యూటర్ రెండు ప్రాథమిక వర్గాలుగా చేయబడింది: హార్డ్వేర్(Hardware): హార్డ్వేర్ అంట మనం తాకగలిగే పరికరాలు. ఉదాహారానికి హార్డ్వేర్ అంటే కీబ...
ఇప్పుడు నేర్చుకోండి కంప్యూటర్, పొందండి లేటెస్ట్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుగులో. Learn about How to, Technology in Telugu.