How to install and play PUBG in computer easy in Telugu:-
ఇప్పుడు కంప్యూటర్ లో PUBG ఆడటం ద్వారా మెరుగైన అనుభవం పొందండి. అవును అంది ఇప్పుడు "PUBG యాండ్రాయిడ్ మొబైల్ గేమ్" ని కంప్యూటర్ లో కూడా ఆడవచ్చు.
మొబైల్లో ఆడడం కంటే కంప్యూటర్లో PUBG ఆడడం మెరుగైన అనుభూతిని కలిగిస్తుంది.
మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే, కింది చిత్రాలను చూడండి: -
- మీ PC ని ఓపెన్ చేయండి
మీ PC ని ఓపెన్ చేసి ఏ లింక్ క్లిక్ చేయండి. PUBG official emulator installation link- https://syzs.qq.com/en/
డౌన్లోడ్ చేయండి
డౌన్లోడ్ చేసిన ఫైల్ ని క్లిక్ చేసి స్టార్ట్ చేయండి









Comments
Post a Comment