ఒక కొత్త కంప్యూటర్ కొనుగోలు చేసినప్పుడు ఏమి అడగాలో తెలుసుకోండి.:-
ఒక ఇంటి లేదా వ్యాపార కంప్యూటర్ కొనుగోలు చేయడం కొన్నిసార్లు ఖరీదైన నిర్ణయం కావచ్చు.మీరు కంప్యూటర్ కొనే ముందు వీటి గురించి శ్రాధ తీసుకోవాలి. మీ కంప్యూటర్ లో ఇవి తప్పనిసరిగా ఉండే లాగా చూసుకోండి .
- CD మీడియా:
CD మీడియా అనేది సింపుల్ గ చెపాలంటే ఒక CD ప్లేయర్ . మీరు CD లో ఉన్న మూవీస్ లేదా సాంగ్స్ వినడానికి, CD లోకి కాపీ చేయడానికి CD మీడియా అనేది ఉపాయోగ పడుతుంది.
- హార్డు డ్రైవు:
హార్డు డ్రైవు లో మీ ఫైల్స్ మరియు సమాచారం నిల్వ ఉంటాయి . మీ హార్డ్ డ్రైవ్ ని బట్టి మీ కంప్యూటర్ స్పీడ్ ఉంటుంది .
- మెమరీ:
కంప్యూటర్ లో మెమరీ అనేది ఒక ప్రాధాన్యత రోల్ ని పాటిస్తోంది ఎక్కువ మెమొరీ ఉంటే కంప్యూటర్ బాగా పనిచేస్తుంది.
- ప్రాసెసర్:
కంప్యూటర్ ప్రాసెసర్ అనేది అన్నిటికంటే ప్రథమ స్థానం లోకి వస్తుంది. మీరు చేసే పనిని బట్టి కంప్యూటర్ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోండి.
మీరు ఒకవేళ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ , వీడియో ఎడిటింగ్, బ్లాగింగ్ లేదా ఇంకా ఎక్కువ మెమరీని యూస్ చేసే సాఫ్ట్వేర్ ని మీరు యూస్ చేసేటట్టయితే ఒక మంచి ప్రాసెసర్ని తీసుకోండి. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే నా సజెషన్ ఏంటంటే ఐ3(i3) ప్రాసెసర్ తీసుకోండి.
- వీడియో కార్డ్:
ఒకవేళ మీరు మీ కంప్యూటర్లో అడ్వాన్స్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ లేదా, గేమింగ్ లేదా గేమ్స్ ఆడటానికి యూస్ చేసేటట్టయితే మీరు వీడియో కార్డ్ ని తప్పనిసరిగా కొనాలి.
- సాఫ్ట్వేర్:
సాఫ్ట్వేర్ ద్వారే నె కంప్యూటర్ లో ఉన్న ఫంక్షన్స్ వర్క్ అవుతాయి . ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ లో లేటెస్ట్ గ windows 10 నడుస్తుంది . మీకు నచ్చిన విండోస్ ని మీరు కంప్యూటర్ ఆపరేటర్ కి చెప్పి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
- వారంటీ:
చివరగా, కంప్యూటర్ తయారీదారు వారెంటీని అందిస్తున్నారా? వారంటీ ఎంతకాలం?
ఆ వారెంటీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్హా & హార్డ్వేర్ కి కూడా పనికి వస్తుందా, వర్తిస్తుందా చూసుకోవాలి .
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ ఆర్టికల్ ను తప్పకుండ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

Comments
Post a Comment