How to download any article of a page into a Pdf file in Telugu
మీరు ఇంటర్నెట్ లో ఏదైనా ఆర్టికల్ ని pdf లో కి మార్చాలని అనుకుంటే ఇప్పుడు మీరు సులభంగా పిడిఎఫ్ లోకి మార్చుకొని మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ లో ఒక ఆర్టికల్ ని పిడిఎఫ్ రూపంలో సేవ్ చేయడం ఎలాగో కింది చిత్రాలను చూసి నేర్చుకోండి.
- గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయండి.
- మీకు కావాల్సిన వెబ్సైట్లోకి వెళ్లి ఆర్టికల్ ని ఓకే చేయండి. (example : YouTube ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చా ...? ఈ లింక్ పై క్లిక్ చేయండి)
- Ctrl + P బటన్స్ ని క్లిక్ చేయండి.
- చేంజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి అందులో పిడిఎఫ్ మీద క్లిక్ చేయండి.
- షేర్ మీద క్లిక్ చేయండి.
- ఎక్కడ సేవ్ చేయాలో నిర్ణయించుకోండి.
సింపుల్ ఈ ఆర్టికల్ ని ఫాలో అయితే మీరు ఇంటర్నెట్ లో ఏ ఆర్టికల్ నైనా పిడిఎఫ్ రూపంలో పొందవచ్చు.
Comments
Post a Comment