How to open Watsapp ascount in a computer in Telugu:-
మీరు విన్నది కరెక్టే నండి ఇప్పుడు మీ కంప్యూటర్లో మీ మొబైల్ వాట్సాప్ అకౌంట్ ని ఓపెన్ చేసి మెసేజీలు పంపించవచ్చు.
మనం రోజు మన ఫ్రెండ్స్ కి మెసేజ్ పంపించాలంటే వాట్సప్ లేదా ఫేస్ బుక్ యూస్ చేస్తాం.
మనం ఫేస్ బుక్ ని కంప్యూటర్ లో డైరెక్ట్ గా ఓపెన్ చేయడం సాధ్యమే. కానీ వాట్స్అప్ మాత్రం కంప్యూటర్ లో ఓపెన్ చేయడానికి ఉండదు.
కానీ ఇప్పుడు వాట్సాప్ ని కూడా మనం కంప్యూటర్ లో సులభంగా ఓపెన్ చేసి చూడొచ్చు వాట్సాప్ ని ఈ వెబ్సైట్ ద్వారా మనం ఓపెన్ చేసి చూడవచ్చు.
ఈ లింక్ ని ప్రెస్ చేయండి- Watsapp for computer.
మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది-
ఇప్పుడు క్రింది చూపిస్తున్న ప్రాసెస్ ని జాగ్రత్తగా గమనించండి:
- మీ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ని ఓపెన్ చేయండి.
- ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఫొటోలో చూపిన విధంగా.
- ఇప్పుడు వాట్సప్ వెబ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
- ఇప్పుడు మీ ఫోన్ లో ఉన్న కోడ్ ని కంప్యూటర్ కోడ్ కి స్కాన్ చేయండి .
- మీరు మీ కంప్యూటర్ లో వాట్సాప్ ని ఓపెన్ చేసేసారు.
- మీ వాట్సాప్ ని Logout చేయాలంటే మొబైల్ లో అయినా చేయొచ్చు లేదా కంప్యూటర్ లో నైనా చేయవచ్చు.
Comments
Post a Comment