How to download and install new desktop wallpaper themes windows 7, 8.1, 10 in Telugu:
మీ కంప్యూటర్లో అద్భుతమైన డెస్క్టాప్ వాల్పేపర్ మార్చడం ఎలా...?
ఇప్పుడు మీరు మీ డెస్క్టాప్ స్క్రీన్ ని అద్భుతమైన విధంగా అలంకరించవచ్చు మీకు కనువిందు చేసే డెస్క్టాప్ వాల్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసి స్క్రీన్ మీద పెట్టవచ్చు.
మీకు మైక్రోసాఫ్ట్ website, ఇంకా వేరే వెబ్సైట్లు కూడా డెస్క్టాప్ వాల్పేపర్ ని అందచేస్తాయి దీంట్లో ఉన్న మరో మంచి ఆప్షన్ ఏమిటంటే వాల్ పేపర్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్ కూడా చేంజ్ అవుతాయి. నేను నా కంప్యూటర్ లో మౌస్ క్లిక్ చేసనుక్కోండి అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్ కూడా వస్తుంది డెస్క్టాప్ వాల్పేపర్ సంబంధించిన సౌండ్.
మీ కంప్యూటర్లో మీరు కూడా ఇప్పుడు లేటెస్ట్ డెస్క్టాప్ వాల్ పేపర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే క్రింద ఉన్న ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
లేదా ఈ లింక్ పై క్లిక్ చేయండి- NEW DESKTOP THEMES
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి . సబ్స్క్రయిబ్ బటన్ ని క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్ నీ పొందండి.
Comments
Post a Comment