How to create a Gmail account:-
జిమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా?
మీకు Gmail అకౌంట్ లేదా ...? అయితే ఇప్పుడు తెలుసుకోండి మీ జిమెయిల్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలో.
ఇంతకు ముందు కాలంలో దూరం ఉన్న ప్రదేశం కి ఏదైనా ఉత్తరాలు పంపించాలంటే చాలా రోజులు పట్టేవి. కానీ ఈరోజుల్లో ఇప్పుడు ఉన్న టైంలో మనం ఎవరికైనా వెంటనే మన సందేశాన్ని పంపించుకోవచ్చు సోషల్ మీడియా ద్వారా, మనకు జీ మెయిల్ ద్వారా దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనం ఉచితంగా మన సందేశాన్ని పంపించుకోవచ్చు.
గూగుల్ మనకి ఈ సర్వీసును అందజేస్తుంది.
జిమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో క్రింద ఉన్న ప్రాసెస్ ని ఫాలో అవ్వండి:-
- గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయండి. లేదా ఈ లింక్ ని క్లిక్ చేయండి-
- ఇప్పుడు క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి.
మీ పేరు, ఇంటి పేరు టైప్ చేసి, పాస్వర్డ్ను ఎంచుకోండి మరియు మీ డీటెయిల్స్ ని పూర్తిగా ఫీల్ చేయండి Ok క్లిక్ చేయండి.
- సింపుల్ మీ ఎకౌంట్ క్రియేట్ అయిపోయింది.
చూసారు కదా ఇలా మీరు మీ జిమెయిల్ అకౌంట్ ని సృచించవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటె కింద కామెంట్ చేయండి.






Comments
Post a Comment