How to create a Word Document in Telugu
మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అనేది మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ కంపెనీ ద్వారా ఆవిష్కరించబడింది.
దీని ద్వారా మనం టెక్స్ట్ (message) డాక్యుమెంట్స్ ని తయారు చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు ఇతరులకు ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు.
మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ ఫైల్స్ ని మీరు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ కంప్యూటర్ ఆపరేటర్ కి చెప్పి ఇన్స్టాల్ చేయించుకోవచ్చు.
సాధారణంగా టైప్ రైటర్ లో స్పెల్లింగ్ కరెక్షన్ చేయలేము, కానీ MS WORD వాడడం ద్వారా స్పెల్లింగ్ మిస్టేక్స్ ని కూడా మనం సరి చేసుకోవచ్చు.
మనం టైప్ రైటర్ లో చేయలేని పనులన్నీ ఎమ్మెస్ వర్డ్లో చేయవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోస్ ని కూడా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టవచ్చు, బిజినెస్ చాట్, వీడియోస్, ఆడియో ఫైల్స్, ని కూడా ఎంఎస్ వర్డ్ లో పెట్టి షేర్ చేయవచ్చు.
Comments
Post a Comment