JPG to PDF converter free new in Telugu:
ఫ్రెండ్స్ మరి చాలాసార్లు మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే మీ సర్టిఫికెట్స్ ని పిడిఎఫ్ రూపంలో అడుగుతూ ఉంటారు. ఈరోజు పిడిఎఫ్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను.
కొన్ని సాఫ్ట్వేర్ ద్వారా పిడిఎఫ్ లోకి మనం మార్చవచ్చు లేదా ఆన్లైన్లో డైరెక్ట్ గా పిడిఎఫ్ కన్వర్టర్ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి పిడిఎఫ్ గా ఫోటోస్ ని మార్చ వచ్చు.
కొన్ని సాఫ్ట్వేర్ ద్వారా పిడిఎఫ్ లోకి మనం మార్చవచ్చు లేదా ఆన్లైన్లో డైరెక్ట్ గా పిడిఎఫ్ కన్వర్టర్ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి పిడిఎఫ్ గా ఫోటోస్ ని మార్చ వచ్చు.
మీ జేపీజీ ఫోటో ని పిడిఎఫ్ లో కి ఎలా మార్చాలో ఈ క్రింద ఉన్న ప్రాసెస్ ని ఫాలో అవండి:
లింక్ పై క్లిక్ చేయండి https://jpg2pdf.com/
Comments
Post a Comment